కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా బుధవారం 7,598 మందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో కోవిషీల్డ్ (సీరం కంపెనీ) వ్యాక్సిన్ 6,619 మందికి వేయగా, కోవాగ్జిన్ (భారత్ బయోటెక్ కంపెనీ) వ్యాక్సిన్‌ను 979 మందికి వేశారు. ఈ టీకా ప్రక్రియలో 8 మంది స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 839 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33,808 పరీక్షలు నిర్వహించగా, 111 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ 1,29,75,961 మందికి పరీక్షలు నిర్వహించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,349కి చేరింది. ఒకేరోజు 97 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,78,828కి చేరింది. తాజాగా ఇద్దరి మృతితో మొత్తం మరణాలు 7,152కి చేరాయి. యాక్టివ్ కేసులు 1,369 ఉన్నాయి.
ఇది కూడా చదవండి:
భారతదేశం ద్వారా దానం చేయబడ్డ వ్యాక్సిన్ తో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ని మయన్మార్ ప్రారంభించింది.
మాస్ కో వి డ్ -19 టెస్టింగ్ ప్లాన్ పై బ్రిటిష్ ప్రభుత్వం పుష్ బ్యాక్ ని ఎదుర్కొంటోంది
బ్రెజిల్, 1500 కోవిడ్ 19 అమెజానాస్ నుండి వాయులీన