తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్న వై ఎస్ జగన్

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రేపు(శుక్రవారం) ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  శ్రీకారం చుట్టనున్నారు. రేపు ఉదయం 11:01 నిమిషాలకు ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నా

రూ.70 లక్షలతో రాహు-కేతు ఆలయ పునర్నిర్మాణం రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునర్నిర్మాణం రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునర్నిర్మాణంరూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునర్నిర్మాణం రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం(దుర్గగుడి మెట్ల వద్ద) రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయ పునర్నిర్మాణం రూ.10 లక్షలతో వీరబాబు ఆలయం పునర్నిర్మాణం (పోలీస్‌ కంట్రోల్‌ రూం సమీపంలో)రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల పునర్నిర్మాణం

రూ.8.5 కోట్లతో ప్రసాదంపోటు భవన పునర్నిర్మాణం,రూ.5.6 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం రూ.2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ రూ.23.6 కోట్లతో కేశఖండనశాల భవన నిర్మాణం రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం రూ.5.25 కోట్లతో కనకదుర్గ టోల్‌ప్లాజా నిర్మాణం రూ.6.5 కోట్ల నిధులతో ఘాట్‌ రోడ్‌లో మరమ్మతులు
కొండచరియలు విరిగి పడకుండా మరమ్మతులు, పటిష్ట చర్యలు రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పనులు

ఇది కూడా చదవండి:

జెరెమీ రెన్నర్ 49 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు

రీనా రాయ్ షత్రుఘన్ యొక్క వెర్రి ప్రేమికుడు, కానీ వివాహం చేసుకోలేకపోయాడు

పుట్టినరోజు స్పెషల్: అందంగా కనిపించడానికి కోయెనా మిత్రాకు ముక్కు శస్త్రచికిత్స చేయించుకున్నారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -